2005
వికీపీడియా నుండి
|
|
2005 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
| సంవత్సరాలు: | 2002 - 2003 - 2004 - 2005 - 2006 - 2007 - 2008 |
| దశాబ్దాలు: | 1980లు - 1990లు - 2000లు - 2010లు - 2020లు |
| శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- మే 17: కువైట్ లో మహిళలకు ఓటుహక్కు ప్రసాదించబడింది.
- జూలై 6: 2012 వేసవి ఒలింపిక్ క్రీడలు వేదికగా లండన్ నిర్ణయించబడింది.
- జూలై 26: భారీ వర్షాల వల్ల ముంబాయి లోతట్టుప్రాంతం నీటమునిగింది.
- ఆగష్టు 1: సౌదీ అరేబియా రాజు ఫాద్ మృతి.
- అక్టోబర్ 13: ఫైడ్ ప్రపంచ చదరంగం చాంపియన్‌షిప్‌ను వెసెలిన్ టొపాలోవ్ గెలుచుకున్నాడు.
[మార్చు] జననాలు
[మార్చు] మరణాలు
- ఏప్రిల్ 25: టంగుటూరి సూర్యకుమారి తెలుగు సినిమా నటి మరియు ప్రసిద్ధ గాయకురాలు.
- సెప్టెంబర్ 6: డాక్టర్ పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు.
- అక్టోబరు 31: పి.లీల ప్రముఖ దక్షిణభారత నేపథ్యగాయని.
[మార్చు] పురస్కారాలు
|
|
|
|---|---|
| సంవత్సరాలు | 2001 · 2002 · 2003 · 2004 · 2005 · 2006 · 2007 · 2008 · 2009 |
| శతాబ్దాలు | 15వ శతాబ్దం · 16వ శతాబ్దం · 17వ శతాబ్దం · 18వ శతాబ్దం · 19వ శతాబ్దం · 20వ శతాబ్దం · 21వ శతాబ్దం |










/
/ 


























