వికీపీడియా:Manual of Style (headings)
వికీపీడియా నుండి
|
|
శ్రీబి.వి. నరసిం హ రావుగారు స్త్రీ పాత్ర ధరించి రంగస్థలము పై ఎన్నొ ప్రదర్శనలిచ్చారు. గుత్తివంకాయ కూరోయిబావా కోరివండినానోయిబావా
రాకోయినారాజా నీరాణిగారు కబురంపేదాకా వంటి లలిత గీతాలకి కూడా నృత్యం చేసెవారు.
స్కూల్స్ కి ఇనస్పెక్టరుగా పనిచేసెవారు. బాలగెయాలు రచించి బాల బంధూ' అనె బిరుదుకూడా పొందారు. భి.వి.గారిపాట చింతచెట్టు తొర్రలోన చిలుకవున్నది తాత బోడి బుర్రమీద పిలకవున్నది మరొకటి జో జో కన్నా కోకొడుతున్నా కళ్ళుమూసుకొ కమ్మగ పడుకో బుజ్జిలేగలదొ బజ్జున్నవిలే గూటిలో పిట్టలు కునుకుతున్నయిలె దూరదేశముల కరిగిన నాన్న తిరిగి వచ్చులే తీరునువెతలే అత్తామామా కొత్తబొమ్మలను కొనితెత్తురులే కోరియాడుదువు మరొచరణం పెద్దలకంటె బుధ్ధిమంతులే పిన్నలోయి తెలుసా?
మరొఛరణమ్
పెద్దలకన్టెబుధ్ధిమతులెఅ పిన్నలొఎయితెలుసా?










/
/ 


























