Warning: fopen(dane.txt) [function.fopen]: failed to open stream: Permission denied in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 225

Warning: flock(): supplied argument is not a valid stream resource in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 230

Warning: fclose(): supplied argument is not a valid stream resource in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 231
వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) - వికీపీడియా


Szukaj:






Ostatnio oglądane:
  • 306 [fr]
  • 埼玉銀行 [ja]
  • Hz [zh]
  • 767 [fr]
  • 薬品 [ja]
  • .bw [en]
  • Július 10 [hu]
  • 386 [hu]
  • 1986 [pl]
  • 环县 [zh]
  • -45 [fr]
  • Main Page [hu]
  • 584 [id]
  • 中國歷代王朝君主世系表 [zh]
  • 790 [ar]
  • 三山区 [zh]
  • Category:北京公园 [zh]
  • 542 [he]
  • Category:水果 [zh]
  • 1985 [pl]
  • 轮回 [zh]
  • 台灣師範大學 [zh]
  • Portal:世界遺産 [ja]
  • 艋舺龍山寺 [zh]
  • 1984 [pl]
  • Strona Głśwna [pl]
  • 歐洲歷史 [zh]
  • Web [es]
  • 吐谷浑 [zh]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en / / | | es | eo | fr | gr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)

    వికీపీడియా నుండి



    అడ్డదారి:
    WP:VPP
    రచ్చబండ
    ప్రతిపాదనలు | వార్తలు | పాలసీలు | సాంకేతికము | సహాయము | విశేష వ్యాసం | అనువాదాలు | ఇతరత్రా..

    [మార్చు] విషయ ప్రాముఖ్యత

    విషయ ప్రాముఖ్యత నిర్ణయించడానికి కొన్ని ఆలోచనలు

    • తెలుగు భాష, సంస్కృతి, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ వంటి విషయాల పరిధిలోకి రాని విషయాలకు విషయ ప్రాముఖ్యత నిర్ధారించడంలో మరింత నిశిత పరిశీలన, మరింత కట్టుదిట్టమైన నిర్ణయాలు వర్తిస్తాయి.
    • ఇది వరకే ఉన్న వ్యాసాలకు కనీసం కొంతైన సంబంధం ఉండటం ఒక వ్యాసం విషయ ప్రాముఖ్యతా పరీక్షలో విజయవంతమవ్వటానికి దోహదపడవచ్చు.
    • ప్రధాన స్రవంతిలో లేని విషయాలకు కూడా మరింత పటిష్టంగా నియత్రించబడతాయి.
    • అతివాద, తీవ్రవాద, వ్యాపార ప్రకటనా వెబ్‌సైట్లను వెంటనే తొలగించాలి.
    • ప్రాపగాండా వ్యాసాలపై కఠినంగా వ్యవహరించాలి (ఏది ప్రాపగాండా వ్యాసమని నిర్ణయిస్తాము ? - ఆ వ్యాసంలో ఏక ధృక్కోణముండి, అవతలి అభిప్రాయాలకు తావియ్యకుండా, కేవలం ఒక విషయంపై ఒక వర్గపు అభిప్రాయాలాను నిజాలుగా చెలామణి చేసే ప్రయత్నం జరిగినప్పుడు వాటిని ప్రాపగాండా వ్యాసాలుగా నిర్ణయించాలి)
    నేను కొన్ని ఆలోచనలు ముందుకు తెచ్చాను. ఇవి పరిపూర్ణము కావు. వీటిని ఇతర సభ్యుల అభిప్రాయాలు, మార్పులు చేర్పులతో మరింత స్పష్టత, వివరణ తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు --వైజాసత్య 09:02, 27 డిసెంబర్ 2008 (UTC)
    వైజాసత్య గారు ప్రతిపాదించిన అంశాలు బాగున్నాయి. నా మద్దతు ప్రకటిస్తున్నాను. దాంతో బాటు ఆంగ్లవికీ నుండి అనామక సభ్యుడు తీసుకువచ్చే అనవసర, చెత్త వ్యాసాలు కూడా వెంటనే తొలిగించాలి. అంతగా ప్రాముఖ్యతలేని ఏ పాలస్తీనా గురించో, ఏ అరబ్బు గురించో వ్యాసం మనకు అనవసరం. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:01, 27 డిసెంబర్ 2008 (UTC)
    సత్యాగారూ! మీరు ప్రతిపాదించిన విషయాలు చక్కగా ఉన్నాయి. ముఖ్యుంగా ప్రాపగాండ వ్యాసాల విషయంలో కఠినంగా వ్యవహరించ వలసిన అవసరం ఎంతయినా ఉన్నది. మీ ఆలోచనలకు నా మద్దతు.--SIVA 19:40, 28 డిసెంబర్ 2008 (UTC)
    అతి వాద, తీవ్ర వాద వ్యాసాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. ఇటీవలి కాలంలో అలాంటి వ్యాసాలు చాలా వచ్చాయి. వీటిని మెజారిటీ (మెజారిటీ మాత్రమే) తెవికీ సభ్యులు వ్యతిరేకించిన పిదప తొలగించడం సమంజసం. సదరు వివాదాస్పద వ్యాసాలు తెవికీలో ఉండాలన్న ఆ సభ్యుని వాదనలో పస లేదు. ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని వ్యాసాలు ముస్లింల మనోభావాలను దెబ్బ తీసేవే. వీటిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రవిచంద్ర(చర్చ) 04:53, 29 డిసెంబర్ 2008 (UTC)
    • వీకీలో ప్రస్థుతం వస్తున్న కొన్ని వ్యాసాలు లేవనెత్తే చర్చలు వీకీ అభివృద్ధిని ఆటంక పరచే పోకడలు కనిపిస్తున్నాయి.వాస్తవాలే అయ్నా అతివాద ధోరుణులు వీకీలో చోటు చేసుకోవడం మంచిది కాదు.ఉద్రేకాన్ని రేకెత్తించేవి ఉద్రిక్తలను పెంచేవి నిజాలైన వీకీలో చోటు చేసుకోకపోవడం క్షేమం.ఆ విషయంలో నిర్వాహకులు నిష్పక్షపాతంగా వ్యవహరించవచ్చు.వ్యాసాలు ఎవరి మనసుని నొప్పించని విధంగా ఉండటం మంచిది.సభ్యులు వివాదాస్పదమైన వ్యాసాలకు దూరంగా ఉండాలని

    మనివి.--t.sujatha 16:40, 30 డిసెంబర్ 2008 (UTC)

    వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం తయారు చేసే ప్రయత్నమని నమ్ముతున్నాను. ఇటువంటి ప్రయత్నంలో అనేక విషయాలను గురించి వ్రాయవలసి వస్తుంది. ఇది వ్రాస్తే వీరి మనోభావలు దెబ్బతింటాయి, మరొకటి వ్రాస్తే మరొకరు నొచ్చుకుంటారు అని మనం కండిషన్‌ అయిపోతే ఎలాగ? మరప్పుడు, ఒక్క సైన్సు గురించి వ్రాసి ఊరుకోవాలి. సాంఘిక విషయాల జోలికి పోకూడదు. నిజాలైన వికీలో చోటు చేసుకోకపోవటం క్షేమం అన్న వాదనతో ఏకీభవించలేక పోతున్నాను. నిజం వ్రాస్తే కోందరు బాధపడితే, అన్ని నిజాలు వ్రాయకుండా, కొన్ని నిజాలను మరుగుపరచి, మసి పూసి మారేడు కాయ చేసే (ప్రాపగాండా)వ్యాసాల సంగతి ఏమిటి, వాటిని చూసి బాధపడే వాళ్ళు కూడ ఉంటారు, వారు తీవ్రంగా స్పందించక పోవచ్చు. ఇతరులు వ్రాసిన విషయాలను నిజానిజ నిర్ధారణ మాత్రమే గీటురాయిగా చర్చలు ఉండాలి గాని, మనకున్న సొంత అభిప్రాయాలు, ప్రాపగాండా కోసరం వికీని వాడుకోవటం సమంజసం కాదు. వికీలో నిజాలు మాత్రమే వ్రాయాలి. ఒక విషయం నిజమని నిర్ధారణ అయినప్పుడు, ఆ నిజాన్నిఒప్పుకోగల శక్తి మనకు ఉండాలి.--S I V A 23:54, 1 జనవరి 2009 (UTC)

    [మార్చు] విషయ ప్రాముఖ్యత నిర్ధారణ

    • ఒక వ్యాసం యొక్క విషయ ప్రాముఖ్యతపై సందేహాలు లేవనెత్తినప్పుడు, అది తొలగింపునకు గురైతున్నప్పుడు దాని యొక్క విషయప్రాముఖ్యతను నిరూపించే బాధ్యత ఆ వ్యాసాన్ని ప్రారంభించిన లేదా అభివృద్ధి పరుస్తున్న సభ్యునిపైనే ఉన్నది.
    • విషయ ప్రాముఖ్యతను నిరూపించడానికి వ్యక్తులకు చెందిన వ్యాసాలకు, మిగిలిన వ్యాసాలకంటే భిన్నమైన మరింత కఠినమైన నియమాలు వర్తిస్తాయి
    • వ్యాసంలోని వ్యక్తి గురించి అనేక స్వతంత్ర ప్రధానస్రవంతి అచ్చు పత్రికలలో పుస్తకాలలో ప్రస్తావించబడి ఉండాలి.
    • విషయప్రాముఖ్యత నిరూపణకు బ్లాగులు, ప్రాపగాండా వెబ్‌సైట్లు, నిర్వాహకులు ఆమోదించిన కొన్ని తటస్థ వెబ్‌సైట్లను మినహాయించి వెబ్‌సైట్లు చెల్లవు.
    • ప్రస్తుత తెలుగు వికీపీడియా పరిధిలో ఉన్నదా లేదా అన్న విషయం కూడా విషయ ప్రాముఖ్యతను నిర్ధారిస్తుంది (ఉదాహరణకు "క్ష" అనే వ్యక్తి ఎస్టోనియా ఫుట్‌బాల్ జట్టులో ఒకప్పటి క్రీడాకారుడనుకోండి. ఆయనకు పేరు ఉన్నదని నిరూపించగలిగినా ఎస్టోనియాకే ప్రస్తుతం తెలుగు వికీలో వ్యాసంలేని పరిస్థితిలో ఆ వ్యక్తి వ్యాసానికి తెలుగు వికీపీడియా పరిధికి సుదూరంగా ఉన్నందున విషయ ప్రాముఖ్యత లేని విషయంగా నిర్ధారించబడును) - పరిధి ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంటుందని గ్రహించాలి.
    • అన్ని నియమాలకు పట్టువిడుపులున్నటే వీటీకీనూ, వాటి గురించి సముదాయం నిర్ణయం తీసుకోగలదు
    వ్యాసాన్ని ప్రారంభించే ముందు దానికి కావలసిన సమాచారం కొంతవరకైనా సిద్ధం చేసుకుని ప్రారంభిస్తే మొలకలను తగ్గించవచ్చు.ఇక మీదట సభ్యులు ఈ విషయంపై దృష్టి సారించి పనిచేస్తే బాగుంటుందనుకుంటా.--t.sujatha 08:34, 28 డిసెంబర్ 2008 (UTC)
    సుజాత గారు సరిగా చెప్పారు. కేవలం కొద్ది వాక్యాలతో ఒక పేజీ సృష్టించి దానికి 'విస్తరణ ' 'మొలక ' లాంటి ట్యాగ్ తగిలించడం కంటే, ముందే అసలు ఆ విషయం 'వ్యాసానికి ' తగినదా లేక వ్యాసంలో ఉండదగిన 'వాక్యాలకు ' తగినదా బేరీజు వేసుకుంటే బాగుంటుంది. --Svrangarao 19:06, 28 డిసెంబర్ 2008 (UTC)
    సుజాత గారు చెప్పిన సూచన పాటిస్తే కొత్తగా మొలకలు ఏర్పడవు. ఇప్పుడు అధిక సంఖ్యలో ఉన్న చిన్న వ్యాసాలు మొలకలు కూడా కావు, అవి కలుపు మొక్కలు లాంటివి. అవి అసలు మొక్కలను హాని కలిగిస్తాయి. కాబట్టి వెంటనే తొలిగించాలి. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:25, 28 డిసెంబర్ 2008 (UTC)


    నేను కూడ ఏకీభవిస్తున్నాను. ఏక పద వ్యాసాలు, ఏక వ్యాక్య వ్యాసాలు, ఉట్టి రచనల జాబితాలున్న వ్యాసాలు (ఆ రచనలు ఎంత ప్రాచుర్యం పొందాయో తెలియదు) తెలుగు వికిపేడియాకు శొభనివ్వవు. వ్యాసాలను వ్యాశేటప్పుడు, విషయ ప్రాముఖ్యత తప్పనిసరిగా పరిశీలించాలి. మంచి చర్చ మొదలు పెట్టారు, ఈ చర్చాఫలితం, వికీ వ్యాసాల నాణ్యత మరియు పరిణితి పెరగటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను.--SIVA 19:45, 28 డిసెంబర్ 2008 (UTC)

    [మార్చు] విషయ ప్రాముఖ్యత, వివాదాస్పదం

    "విషయ ప్రాముఖ్యత", "వివాదాస్పదమైన వ్యాసాలు" - ఇవి రెండూ వేరు వేరు సంగతులు. పై చర్చలో రవిచంద్ర వ్యాఖ్యలు ఈ రెంటినీ కలిపి చూస్తున్నట్లు అనిపిస్తున్నాయి. వాటిని వేరుగా చర్చించమని కోరుతున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:13, 29 డిసెంబర్ 2008 (UTC)

    Change language: All | الرربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Ħesky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 핶국어 | Lietuvių | Magyar | Nederlands | 旡涬語 | Norsk (bokmál) | Polski | Português | Русскиб | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | УкраїнсѦка | 中文



    Autorem skryptu AdWiki v0.72 (2007) jest husky83
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation

    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License




    WIKIPEDIA NA ADWIKI.INFO


    | Radio Puzzle | Hrubieszow | Smieszne Filmiki | jPortal | Gimnazjum | Omega Forum | Codzienne doniesienia | Kamaz moBlog | Adwiki |

    AdWiki Wikipedia Wolna Encyklopedia