Warning: fopen(dane.txt) [function.fopen]: failed to open stream: Permission denied in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 225

Warning: flock(): supplied argument is not a valid stream resource in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 230

Warning: fclose(): supplied argument is not a valid stream resource in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 231
రాజస్థాన్ - వికీపీడియా


Szukaj:






Ostatnio oglądane:
  • 306 [fr]
  • 埼玉銀行 [ja]
  • Hz [zh]
  • 767 [fr]
  • 薬品 [ja]
  • .bw [en]
  • Július 10 [hu]
  • 386 [hu]
  • 1986 [pl]
  • 环县 [zh]
  • -45 [fr]
  • Main Page [hu]
  • 584 [id]
  • 中國歷代王朝君主世系表 [zh]
  • 790 [ar]
  • 三山区 [zh]
  • Category:北京公园 [zh]
  • 542 [he]
  • Category:水果 [zh]
  • 1985 [pl]
  • 轮回 [zh]
  • 台灣師範大學 [zh]
  • Portal:世界遺産 [ja]
  • 艋舺龍山寺 [zh]
  • 1984 [pl]
  • Strona Głśwna [pl]
  • 歐洲歷史 [zh]
  • Web [es]
  • 吐谷浑 [zh]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en / / | | es | eo | fr | gr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    రాజస్థాన్

    వికీపీడియా నుండి



    (రాజస్తాన్ నుండి దారిమార్పు చెందింది)
    రాజస్థాన్
    Map of India with the location of రాజస్థాన్ highlighted.
    రాజధాని
     - Coordinates
    జైపూర్
     - 26.90° ఉ 75.80° తూ
    పెద్ద నగరము జైపూర్
    జనాభా (2001)
     - జనసాంద్రత
    56,473,122 (8వ స్థానం)
     - 165/చ.కి.మీ
    విస్తీర్ణము
     - జిల్లాలు
    342,236 చ.కి.మీ (1వ స్థానం)
     - 32
    సమయ ప్రాంతం IST (UTC +5:30)
    అవతరణ
     - గవర్నరు
     - ముఖ్యమంత్రి
     - చట్టసభలు (సీట్లు)
    1956-11-01
     - ప్రతిభా పాటిల్
     - వసుంధరా రాజె
     - ఒకే సభ (200)
    అధికార బాష (లు) హిందీ, రాజస్థానీ
    గుజరాతీకూడా మాట్లాడుతారు
    పొడిపదం (ISO) IN-RJ
    వెబ్‌సైటు: www.rajasthan.gov.in
    రాజస్థాన్ రాష్ట్ర పక్షి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్

    రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉన్నది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)

    రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశము థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణథంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రయము, భరత్ పూర్ పక్షి ఆశ్రయము ఉన్నాయి.


    రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరం.

    విషయ సూచిక

    [మార్చు] చరిత్ర

    రాజపుత్రులచే పాలింపబడినది గనుక రాజస్థాన్ "రాజపుటానా" రాష్ట్రంగా వ్యవహరించేవారు. రాజస్థాన్ చరిత్రలో ఎక్కువకాలం యుద్ధప్రియులైన చిన్న చిన్న రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది. ఈ ప్రాంతాన్ని బయటివారెవరూ పూర్తిగా ఆక్రమించలేకపోయారు. అయితే వేరు వేరు ఒడంబడికలద్వారా బ్రిటిష్ పాలకులు మాత్రం పెత్తనం చలాయించారు.


    ఈ విధమైన చరిత్ర వల్ల రాజస్థాన్ లో చాలా చారిత్రిక నిర్మాణాలు, కోటలు, సంస్కృతి విలక్షణంగా నిలబడ్డాయి. అందువల్లనే అక్కడ అభివృద్ధి కొరవడిందనీ, సమాజంలో అసమానతలు ప్రబలి ఉన్నాయనీ, స్త్రీలు బాగా వెనుకబడ్డారనీ కొదరి వాదన.

    [మార్చు] జిల్లాలు

    రాజస్థాన్ లో 32 జిల్లాలు ఉన్నాయి.


    రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
    RJ AJ అజ్మీర్ అజ్మీర్ 2180526 8481 257
    RJ AL ఆల్వార్ ఆల్వార్ 2990862 8380 357
    RJ BI బికనీర్ బికనీర్ 1673562 27244 61
    RJ BM బార్మర్ బార్మర్ 1963758 28387 69
    RJ BN బన్‌స్వార బన్‌స్వార 1500420 5037 298
    RJ BP భరత్‌పూర్ భరత్‌పూర్ 2098323 5066 414
    RJ BR బరన్ బరన్ 1022568 6955 147
    RJ BU బుంది బుంది 961269 5550 173
    RJ BW భిల్వార భిల్వార 2009516 10455 192
    RJ CR చురు చురు 1922908 16830 114
    RJ CT చత్తౌర్‌గర్ చత్తౌర్‌గర్ 1802656 10856 166
    RJ DA దౌస దౌస 1316790 3429 384
    RJ DH ధౌల్‌పూర్ ధౌల్‌పూర్ 982815 3084 319
    RJ DU దుంగర్‌పూర్ దుంగర్‌పూర్ 1107037 3770 294
    RJ GA గంగానగర్ గంగానగర్ 1788487 7984 224
    RJ HA హనుమాన్‌గర్ హనుమాన్‌గర్ 1517390 12645 120
    RJ JJ ఝుంఝునూన్ ఝుంఝునూన్ 1913099 5928 323
    RJ JL జలోర్ జలోర్ 1448486 10640 136
    RJ JO జోధ్‌పూర్ జోధ్‌పూర్ 2880777 22850 126
    RJ JP జైపూర్ జైపూర్ 5252388 11152 471
    RJ JS జైసల్మేర్ జైసల్మేర్ 507999 38401 13
    RJ JW ఝలావర్ ఝలావర్ 1180342 6219 190
    RJ KA కరౌలి కరౌలి 1205631 5530 218
    RJ KO కోట కోట 1568580 5446 288
    RJ NA నగౌర్ నగౌర్ 2773894 17718 157
    RJ PA పలి పలి 1819201 12387 147
    RJ RA రాజ్‌సమంద్ రాజ్‌సమంద్ 986269 3853 256
    RJ SK శిఖర్ శిఖర్ 2287229 7732 296
    RJ SM సవై మధోపూర్ సవై మధోపూర్ 1116031 4500 248
    RJ SR సిరోహి సిరోహి 850756 5136 166
    RJ TO తోంక్ తోంక్ 1211343 7194 168
    RJ UD ఉదయపూర్ ఉదయపూర్ 2632210 13430 196

    [మార్చు] ప్రసిద్ధులైన వారు

    రాజస్థాన్ చారిత్రిక కట్టడాలకూ, కోటలకూ, ఆసక్తికరమైన చరిత్రకూ ప్రసిద్ధం - భారతదేశంలో యాత్రికులను బాగా ఆకర్డించే రాష్ట్రాలలో ఒకటి - జైసల్మేర్కోటలో ఒకభాగం ఈ చిత్రంలో ఉన్నది.

    రాజస్థాన్ చరిత్ర, సాహిత్యమూ ఎన్నో వీరగాధలతో నిండి ఉన్నాయి. ఎందరో త్యాగశీలురూ, ధైర్యశాలురూ చరిత్రలో గుర్తుండిపోయారు. వారిలో కొందరి పేర్లు

    [మార్చు] గణాంకాలు

    రాజస్థాన్ జిల్లాలు

    [మార్చు] మందిరాలు

    భారతదేశంలో చాలా పవిత్రంగా భావించే హిందూ, జైన మందిరాలు కొన్ని రాజస్థాన్‌లో ఉన్నాయి:

    బ్రహ్మ మందిరం: ఆజ్మీర్ వద్ద పుష్కర్‌లో ఉన్నది. సృష్టికర్త బ్రహ్మను పూజించే మందిరం ఇదొక్కటే.

    అచలేశ్వర్ మహాదేవ మందిరం: మౌంట్ అబూ వద్ద అచల్‌ఘర్‌లో ఉన్న శివాలయం. ఈ మందిరం ప్రత్యేకత ఏమంటే ఇక్కడ శివలింగం బదులు శివుని మడమ శిల్పం, ఇత్తడి నంది విగ్రహం ఉన్నాయి.

    ఆదినాధ్ మందిరం: ఉదయపూర్ సమీపంలో రిఖాబ్‌దేవ్ వద్ద నున్న జైన మందిరం. 15వ శతాబ్దంలో నిర్మితం. ‌ బిజోలియా మందిరాలు: బుంది వద్ద బిజోలియాలో ఉన్న మందిరాల సమూహం. దాదాపు 100 మందిరాలలో మూడు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి.

    నాథ్‌ద్వారా : ఉదయ్‌పూర్‌కు 48 కి.మీ. దూరాన ఉన్న రాజసమండ్ జిల్లాలో ఉన్న శ్రీనాధ్‌జీ మందిరం. పుష్టిమార్గం అనుసరించేవారికి పూజాస్థలం.

    అంబికామాత మందిరం: ఉదయపూర్‌కు 50 కి.మీ. దూరంలో మౌంట్ అబూ వద్ద జగత్ గ్రామంలో ఉన్న దుర్గాదేవి మందిరం.


    [మార్చు] సమస్యలు

    • నీటి కొరత రాజస్థాన్ లో తీవ్రమైన సమస్య.
    • స్త్రీ, పురుషుల నిష్పత్తి = 850:1000



    [మార్చు] వనరులు

    • Gahlot, Sukhvirsingh. 1992. RAJASTHAN: Historical & Cultural. J. S. Gahlot Research Institute, Jodhpur.
    • Somani, Ram Vallabh. 1993. History of Rajasthan. Jain Pustak Mandir, Jaipur.
    • Tod, James & Crooke, William. 1829. Annals & Antiquities of Rajasthan or the Central and Western Rajput States of India. 3 Vols. Reprint: Low Price Publications, Delhi. 1990. ISBN 81-85395-68-3 (set of 3 vols.)


    [మార్చు] బయటి లంకెలు

    Change language: All | الرربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Ħesky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 핶국어 | Lietuvių | Magyar | Nederlands | 旡涬語 | Norsk (bokmál) | Polski | Português | Русскиб | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | УкраїнсѦка | 中文



    Autorem skryptu AdWiki v0.72 (2007) jest husky83
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation

    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License




    WIKIPEDIA NA ADWIKI.INFO


    | Radio Puzzle | Hrubieszow | Smieszne Filmiki | jPortal | Gimnazjum | Omega Forum | Codzienne doniesienia | Kamaz moBlog | Adwiki |

    AdWiki Wikipedia Wolna Encyklopedia