Warning: fopen(dane.txt) [function.fopen]: failed to open stream: Permission denied in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 225

Warning: flock(): supplied argument is not a valid stream resource in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 230

Warning: fclose(): supplied argument is not a valid stream resource in /home/fazafm/public_html/adwiki/strona.php(147) : eval()'d code on line 231
డెన్నిస్ లిల్లీ - వికీపీడియా


Szukaj:






Ostatnio oglądane:
  • 306 [fr]
  • 埼玉銀行 [ja]
  • Hz [zh]
  • 767 [fr]
  • 薬品 [ja]
  • .bw [en]
  • Július 10 [hu]
  • 386 [hu]
  • 1986 [pl]
  • 环县 [zh]
  • -45 [fr]
  • Main Page [hu]
  • 584 [id]
  • 中國歷代王朝君主世系表 [zh]
  • 790 [ar]
  • 三山区 [zh]
  • Category:北京公园 [zh]
  • 542 [he]
  • Category:水果 [zh]
  • 1985 [pl]
  • 轮回 [zh]
  • 台灣師範大學 [zh]
  • Portal:世界遺産 [ja]
  • 艋舺龍山寺 [zh]
  • 1984 [pl]
  • Strona Głśwna [pl]
  • 歐洲歷史 [zh]
  • Web [es]
  • 吐谷浑 [zh]
  • Wybierz język: ar | id | bg | ca | ceb | cs | da | de | et | en / / | | es | eo | fr | gr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh

    డెన్నిస్ లిల్లీ

    వికీపీడియా నుండి



    1949, జూలై 18న జన్మించిన డెన్నిస్ లిల్లీ (Dennis Keith Lillee) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. అతని కాలంలో ప్రముఖ ఫాస్ట్ బౌలర్‌గా పేరుసంపాదించాడు.[1] 1984లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు సాధిమ్చిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.[2]

    [మార్చు] టెస్ట్ క్రికెట్

    20 సంవత్సరాల ప్రాయంలోనే 1969-70లో లిల్లీ పశ్చిమ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పాల్గొన్నాడు. ఈ సీజన్ చివరిలో ఆస్ట్రేలియన్ రెండో జట్టు తరఫున న్యూజీలాండ్ పర్యటించి 16.44 సగటుతో 18 వికెట్లు తీశాడు.[3] తదుపరి సీజన్‌లో లిల్లీ అడిలైడ్ టెస్టుతో టెస్ట్ క్రికెట్‌లో రంగప్రవేశం చేశాడు. తొలి సాధన లోనే 83 పరుగులకు 5 వికెట్లు సాధించాడు. 1971-72లో పెర్త్ లో గారీ సోబర్స్, క్లైవ్ లాయిడ్, రోహన్ కన్హాయ్, సునీల్ గవాస్కర్ లాంటి హేమాహేమీలు ఉన్న ప్రపంచ ఎలెవన్ (World XI) పై ఆడుతూ 29 పరుగులకే 8 వికెట్లు పడగొట్టినాడు. 1972లో ఇంగ్లాడు పర్యటనలో కూడా ఇదే ప్రతిభను కొనసాగించి తనకు తానే గొప్ప బౌలర్‌గా విశ్వసం ప్రకటించుకున్నాడు.[4] ఆ సీరీస్ 2-2 తో డ్రాగా ముగిసిననూ 17.67 సగటుతో 31 వికెట్లు సాధించి తన సత్తా చూపించాడు. ఈ ప్రతిభ మూలంగా 1973లో విజ్డెన్ అవార్డులు పొందిన 5 క్రికెటర్లలో ఇతని పేరు కూడా ఎన్నుకోబడింది.[5]

    మొత్తంపై లిల్లీ 70 టెస్టులు ఆడి 23.92 సగటుతో 355 వికెట్లు పడగొట్టినాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 23 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 7 సార్లు సాధించాడు. టెస్టులలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 83 పరుగులకు 7 వికెట్లు. బ్యాటింగ్‌లో 905 పరుగులు కూడా చేశాడు. అందులో ఒక అర్థసెంచరీ ఉంది. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 73 నాటౌట్.

    [మార్చు] వన్డే క్రికెట్

    లిల్లీ 63 వన్డేలు ఆడి 20.82 సగటుతో 103 వికెట్లు సాధించాడు. వన్డేలలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 34 పరుగులకు 5 వికెట్లు. వన్డే బ్యాటింగ్‌లో అతడి అతుఅధిక స్కోరు 42 నాటౌట్.

    [మార్చు] మూలాలు

    1. BBC Sport: Ashes legends - Dennis Lillee. Retrieved 18 September 2007.
    2. MCG.org: Dennis Lillee. Retrieved 18 September 2007.
    3. Cricinfo: Australia in New Zealand 1969–70 tour statistics.
    4. Cricinfo.com: Massie's mystery, Lillee's menace. Retrieved 18 September 2007.
    5. Wisden, 1973 edition: Cricketer of the Year Dennis Lillee


    Change language: All | الرربية | Bahasa Indonesia | Български | Català | Cebuano | Ħesky | Dansk | Deutsch | Eesti | English | Español | Esperanto | Français | עברית | Hrvatski | Italiano | 핶국어 | Lietuvių | Magyar | Nederlands | 旡涬語 | Norsk (bokmál) | Polski | Português | Русскиб | Română | Slovenčina | Slovenščina | Српски / Srpski | Suomi | Svenska | తెలుగు | Türkçe | УкраїнсѦка | 中文



    Autorem skryptu AdWiki v0.72 (2007) jest husky83
    Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation

    Wszystkie materiały pochodzą z Wikipedii, obięte są licencją GNU Free Documentation License




    WIKIPEDIA NA ADWIKI.INFO


    | Radio Puzzle | Hrubieszow | Smieszne Filmiki | jPortal | Gimnazjum | Omega Forum | Codzienne doniesienia | Kamaz moBlog | Adwiki |

    AdWiki Wikipedia Wolna Encyklopedia